గత కొంత కాలంగా పత్రికలలోనూ , ఎలక్ట్రానిక్ మీడియా లోనూ నిందలు పర నిందల్తోనూ పలక పక్షమూ ప్రతిపక్షమూ భారత దేశం పరువును మరింత బజారుకు ఈడ్చారు . ఎన్నో విషయాలలో భారత దేశాన్ని చాలా ముందుకు తీసుకుపోయాము అని పత్రికలలోనూ టీవీ ల లోను ప్రజా ధనాన్ని వృధా చెస్తూ ఫుల్ పేజి ప్రకటనలను ఇచ్చి గత నాలుగు సవంత్సరాల సమయాన్ని గడిపేసి దేశ పరువు ప్రతిష్టలను మంట గలిపిన ఈ రాజకీయ నాయకులను ప్రజలు ఏ విధంగా నమ్మచ్చో అర్ధం కావడం లేదు . ప్రపంచ క్రీడా రంగంలో భారత స్థానం ఇంత ఘోరంగా ఉండడానికి ఇట్లాంటి రాజకీయాలే కారణం . వనరుల విషయంలో ధక్షిన ఆఫ్రికాకు మనం ఏ రీతిలో తీసిపోయాం గత నాలుగు సవంత్సరాలలో ఐ పి ఎల్ 2 , వరల్డ్ సాకర్ ఇంకా ఎన్ని ఇట్లాంటి ఈవెంట్స్ యిచ్చినా జరపగలిగే సత్తా వారిలో వుంది మరి మనం ఎందుకు దిగ జారిపోయము , ఎప్పటికీ ఇంతేనా వారికీ మనకు ఒక్కటే తేడా చేసే పనిలో నిజాయితీ లోపించడం నిజామైన దేశ భక్తి లేక పోవడం లేదా ఏది చేసి ఆయినా ఎంత అవినీతి లో నుండి కూడా బయట పడగలం . చట్టం నుండీ తప్పించుకోగాలమనే దుస్సాహసమే ఇట్లాంటి పని చేయిస్తుంది . ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు విదేశీయుల ముందు దేశ గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత వహించాలని సగటు పౌరులు ఆశిస్తున్నారు.
Popular Posts
-
కృష్ణా జిల్లా, కైకలూరు మండలం లోని రాచపట్నం గ్రామం నా స్వగ్రామం . ఎందుకో కారణం చెప్పలేను కాని నాకు ఊహ తెలిసి జిల్లాల పేర్లు తెలుసుకుంటున...
-
గత కొంత కాలంగా పత్రికలలోనూ , ఎలక్ట్రానిక్ మీడియా లోనూ నిందలు పర నిందల్తోనూ పలక పక్షమూ ప్రతిపక్షమూ భారత దేశం పరువును మరింత బజారుకు ఈడ్చారు . ...
-
ఈ రోజు అయోధ్య తీర్పు న్యాయబద్దంగానే వుంది . చరిత్ర మీద అవగాహన వున్న ఎవరైనా దీనిని అర్ధం చేసుకోగలరు . ఏ దేశం మీద దాడి చేసిన వారైనా , అక్కడి...
Recent Posts
Unordered List
Pages
Blog Archive
Total Pageviews
నా గురించి కూసింత... (అంత ఎమీ లేదు కానీ)
- పాఠకుడు...!
- ఒక మంచి పాఠకుడిని అని గర్వంగా చెప్పుకుంటాను. అందుకే నా బ్లాగ్ పేరు కూడా "పాఠకుడు" అనే పెట్టుకున్నాను. నేను కవితలు , కధానికలు, నవలలు అనేకం వ్రాసేసి తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ధృవ తారలా నిలిచి పోవాలని కలలైతే వున్నాయి కాని యింకా రచనా వ్యాసంగమే మొదలు కాలేదు :) నా వయస్సా నాలుగో దశకాన్ని అందుకోవటానికి వేగంగా పరుగులు పెడుతుంది అందుకే తెలుగు సాహితీ మధురిమలను అనుభవించలంటె నేనే సాహిత్య వ్యవసాయం చేయనవసరం లేదనీ అల్రెడీ ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు. యిప్పటికే ఎంతో గొప్ప సాహిత్యాన్ని సృష్ఠించారని, ఇప్పుడు కూడా ఎంతోమంది కవయిత్రులు రచయిత్రులు, కవులు ,రచయితలు ఎంతో మంది చక్కని సాహిత్యాన్ని సృస్ఠిస్తున్నారని అర్ధమైనందున... ఒక మంచి పాఠకుడిగా వుండిపోవటానికే నిశ్చయించుకున్నానని తెలియజేస్కుంటున్నాను. జీవితములో అయితే ప్రస్తుతం నాది ఒంటరి ప్రయాణం. జంట పక్షిని చేరుకుంటానా? ఏమో యిప్పటికే జీవితంలో మూడింట రెండొంతులు(మనిషి సగటు వయస్సు 60 యేళ్ళే వేసానులెండి ) పూర్తి కావడానికి కాలం ఉరకలేస్తుంది .
Search This Blog
Powered by Blogger.
My Blog List
-
-
యుద్ధంలో నువ్వూ నేనూ మనం3 months ago
-
-
తాడేపల్లి లలితాబాలసుబ్రమణ్యం పై పోలీస్ కేస్13 years ago
-
డ్డ్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ పీపీపీపీపీపీ14 years ago
-
కర్రీ పాయింట్ జీవితాలు.14 years ago
-
-